వివిధ సేవ కార్య క్రమాలు ద్వాక్రలోన్లు టైంకు కట్టిన గ్రూపులకు అవార్డులు

Spread the love

తాండూర్ పట్టణం ప్రగతి నివేదిక పురపాలక సంఘం, వివిధ సేవ కార్య క్రమాలు ద్వాక్రలోన్లు టైంకు కట్టిన గ్రూపులకు అవార్డులు తెలంగాణ ఉద్యమ కారుల కు సన్మామానం చేయిoచినమున్సిపల్ అధికారులు

సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణ ప్రగతి నివేదిక,పురపాలక సంఘం ,ప్రకృతి వనాలు,నర్సరీలు,పారిశుద్ధ్య వాహనాల సంఖ్య 18నుండి 43వరకుచేయడం,మరుగుదొడ్లు నిర్మించడం,వైకుంట దామాలు,ఇంటి దగ్గర కే నీళ్ళు,ఒక్క రూపాయికే నల్ల కనక్షన్,ఓపెన్ జిమ్ పార్కు,హెల్త్ కేర్ సెంటర్,భస్తి దవాఖనాలు,LED లైట్లు,తాండూర్ చూట్టూ రింగ్ రోడ్డు,పాత తాండూర్ రైల్వే బ్రి డ్జ్ మంజూరు ఇట్ల,ఎంతో అభివృద్ధి లో దూసుకుపోతుంది ,తాండూర్ పట్టణ ప్రగతి అంటూ MLA పైలెట్ రోహిత్ రెడ్డి తలియజేశారు,ఇట్టి కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి స్వప్న పరిమళ ,వైచైర్మన్ దీపానర్శిములు ,జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజ్ గౌడ్ , అన్ని వార్డుల మెంబర్లు,మున్సిపల్ అధికారులు,సిబ్బంది ఇబ్బంది లేకుండ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page