ఏపీకి రానున్న NSG కమాండో చీఫ్

చంద్రబాబు భద్రత విషయంలో సెక్యూరిటీని పెంచనున్న NSG కమాండో చీఫ్.. ▪️రాజమండ్రి కాతేరు లో టిడిపి సభలో ఒక్కసారిగా దూసుకు వచ్చిన జనాన్ని అదుపు చేయలేదని ఏపీ పోలీసులపై ఆగ్రహం. ▪️చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న…

కుల గణన గడువు పొడిగింపు

ఆంధ్ర ప్రదేశ్ లో కుల గణన ప్రక్రియను ఫిబ్రవరి 4వ తేదీ వరకు పెంచినట్లు వెల్లడించారు. కుల గణన సేకరణను ఈ నెల 19 నుంచి ప్రారంభించి 29వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసినప్పటికీ యాప్…

వంగవీటి రంగా సతీమణికి తీవ్ర అస్వస్థత.

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడ లోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన రంగా అభిమానులు భారీ ఎత్తున…

ఏక చత్రాధిపత్యం దిశ గా “అన్నా”…

టిడిపి నేత గన్నే ప్రసాద్ “అన్నా” గుప్పెట్లోకి మైలవరం నియోజకవర్గం…!! రెడ్డి గూడెం, మైలవరం, జీ కొండూరు మండలాల్లో ప్రదమాంకం దిగ్విజయంగా పూర్తి….!! ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ లో చక్రం తిప్పెందుకు వ్యూహ రచన…!! పక్కా ప్రణాళిక ప్రకారం నియోజకవర్గం లో…

ఆధార్ కార్డులో వయసు మార్చి బాల్య వివాహం.. పొలీసులు కేసు నమోదు

జగిత్యాల – కోరుట్ల పట్టణంలో బాల్య వివాహం జరిగినట్లు ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్)అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బాలిక ఇంటికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆధార్ కార్డులో అమ్మాయి వయసుపై అనుమానం రావడంతో ఆమె చదువుకున్న స్కూల్‌కు వెళ్లి…

మహాత్మా గాంధీజీ ఆశయాలు కొనసాగించాలి… ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా చింతలపేటలోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి * పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రపంచ శాంతికి మార్గదర్శి అని గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.…

10వ తరగతి విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్‌ ఏర్పాటు..

బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న… గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుచున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో సుదూర ప్రాంతాల…

పార్లమెంట్‌ సమావేశాలు.. 19 బిల్లులకు ఆమోదం

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం లో మొదటిసారి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవ్వాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది…

నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ గా వనుం కల్యాణి ?

నరసాపురం వైసీపి ఏంపీ అభ్యర్థి గా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వనుం కల్యాణి కి దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తోంది!

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE