రోడ్డు మరమ్మత్తు పనులను పరిశీలించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ
రోడ్డు మరమ్మత్తు పనులను పరిశీలించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ శంకర్పల్లి: ఆగస్టు 30: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను శుక్రవారం రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసిపి బాలాజీ పరిశీలించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ…