ఐసీయూలో ఉన్న వ్యక్తికి పెన్షన్ అందించిన వెల్ఫేర్ సెక్రెటరీ మోహన్

ఐసీయూలో ఉన్న వ్యక్తికి పెన్షన్ అందించిన వెల్ఫేర్ సెక్రెటరీ మోహన్… అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల పెదముషిడివాడ పంచాయతీ గ్రామ సచివాలయం ఉద్యోగులు ఈనెల ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పెన్షన్లు 1 తేదీ ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం…

మాజీ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ను అభినందించిన వైసిపి నాయకులు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ను అభినందించిన వైసిపి నాయకులు… విశాఖపట్నం లో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైయస్సార్సీపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక చేసిన సందర్భంగా పరవాడ…

డిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు

డిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు… ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన పలువురు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారిని…

214 చర్చి గగిలాపూర్ ప్రభుత్వ భూమి మాయం

214 చర్చి గగిలాపూర్ ప్రభుత్వ భూమి మాయం*కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి మాయం*వాటాలు పంచుకుంటున్న రెవిన్యూ అధికారులు*ప్రభుత్వ భూమిని కోట్లలో అమ్ముకుంటున్న కబ్జా దారులు*చర్యలు తీసుకున్నట్టు రెండు మూడు గోడలు కూల్చి ఫోటోలు*నాలుగు రోజుల వ్యవదిలో మళ్ళీ రెచ్చిపోతున్న కబ్జాదారులు214 చర్చి…

record ఒక్క రన్ చేయకుండా బుమ్రా అరుదైన రికార్డు

record ఒక్క రన్ చేయకుండా బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పిన భారత క్రికెటర్ బూమ్రా…భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన పేస్ గన్ బుమ్రాఓ అరుదైన రికార్డు సృష్టించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఒక్క రన్ కూడా చేయకుండానే…

indians USలో బిలియన్‌ డాలర్ల స్కాంలో భారతీయులకు జైలు

indians US లో బిలియన్‌ డాలర్ల స్కాంలో భారతీయులకు జైలుఅమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్తలు బిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడినట్లు తేలడంతో జైలు శిక్ష విధించారు. ఔట్‌కమ్‌ హెల్త్‌ కో ఫౌండర్స్ రిషి షాకు ఏడున్నరేళ్ల జైలు శిక్ష, శ్రద్ధాకు మూడేళ్ల…

rahul రాహుల్ వ్యాఖ్యలకు మద్దతిచ్చిన సంజయ్ రౌత్

rahul రాహుల్ వ్యాఖ్యలకు మద్దతిచ్చిన సంజయ్ రౌత్పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌‌లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలను తాజాగా రికార్డుల నుంచి తొలగించారు. అయితే శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్.. రాహుల్…

rains తెలంగాణకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు* 

rains తెలంగాణకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు*  rains తెలంగాణాలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు బలమైన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ …

lions club లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గా మల్లేశం

lions club లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గా మల్లేశం గౌడ్ ఎన్నిక సాక్షిత జూన్ 30( సిద్దిపేట జిల్లా ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గా మల్లేశం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు…

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించాలని

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించాలని..ఏబీవీపీ ఆధ్వర్యంలోరోడ్డు ఎక్కిన విద్యార్థులుసాక్షిత వనపర్తి జూన్ 26రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యాసంస్థల బంద్ కి ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE