ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపండి : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపండి : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్:ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మాదాపూర్ లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసి…