ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం పాక్ వెళ్లిన భారత మహిళ…

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారడం, దేశాంతరాలు, ఖండాంతరాలు దాటి ప్రియుళ్లను, ప్రియురాళ్లను కలుసుకునేందుకు రావడం ఓ ట్రెండ్ గా మారింది. పెళ్లయి పిల్లలున్న వాళ్లు కూడా ఈ తరహా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల సీమా హైదర్…

భారీ బహుళ అంతస్తుల సెల్లార్ నిర్మాణం వలన ప్రహరీ గోడ కూలిపోగా విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలలో పాల్గొన్న ఆరెకపూడి గాంధీ .

సాక్షిత : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లోని స్రావ్వ – స్వాతిక అపార్ట్మెంట్ మరియు ఆపిల్ అపార్ట్మెంట్ ను ఆనుకోని చేపట్టిన భారీ బహుళ అంతస్తుల సెల్లార్ నిర్మాణం వలన ప్రహరీ గోడ…

బడ్జెట్ సొమ్మంతా పేదలకే అందిస్తున్న జగనన్నని ఆదరించండి – ఎమ్మెల్యే భూమన

బడ్జెట్ సొమ్మంతా పేదలకే అందిస్తున్న జగనన్నని ఆదరించండి – ఎమ్మెల్యే భూమనజగనన్న సురక్షతో 11 రకాల ఉచిత సర్టిఫికెట్లు జారీ – మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ సాక్షితతిరుపతి : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత దాదాపు పేదవాళ్ళకే…

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు అనర్హత వేటు

వనమాకు రూ. 5 లక్షల జరిమానా విధించిన హైకోర్టు2018 నుంచి ఎమ్మెల్యే గా జలగం వెంకట్రావు ను ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం అసెంబ్లీ గత ఎన్నికల్లో నామినేషన్ పత్రంలో ఎమ్మెల్యే వనమా తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల కమిషన్…

తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన స్విమ్మర్ క్విని విక్టోరియాను సన్మానించిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ , ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

సాక్షిత : * ఇటీవల ఈజిప్ట్ రాజధాని కైరో లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో రెండు రజత పతకాలు సాధించిన అంబర్ పేట నియోజకవర్గం, బర్కత్ పురకు చెందిన గంధం క్విని విక్టోరియాను అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్…

బస్తీ నాయకుడు ఆశోక్ కు ఘనంగా నివాళి

సికింద్రాబాద్ : సితాఫలమండీ లోని సుభాష్ చంద్ర బోస్ నగర్ బస్తీ కమిటీ నాయకుడు, బీ ఆర్ ఎస్ నేత కొత్తిమీర అశోక్ మృతి పట్ల డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయాన్ని…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దు – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

సాక్షిత : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జానకి రామ టవర్స్ ప్రహరీ గోడ కూలడంతో ఘటన స్థలానికి వెళ్లి అపార్ట్మెంట్స్ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ…

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏంటిపార్లమెంట్ లో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

సాక్షిత : ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాల కొరత కారణంగా రైతులు పండించిన ఉత్పత్తులు ఎటువంటి విలువ జోడింపు లేకుండా విక్రయించడం వల్ల చాలా మంది రైతులు తమ ఉత్పత్తులపై లాభాలను కోల్పోతారని ప్రభుత్వానికి తెలియదా తెలిసినట్లుయితే దానిని పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న…

కరీంనగర్‌ జిల్లాలో పిడుగు పాటుకు ఇల్లు ధ్వంసం

కరీంనగర్‌ జిల్లా :జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కొత్త…

టమాటా రైతు కు అభినందన

హైదరాబాద్:-టమాట పండించి కోటీశ్వరుడైన కౌడిపల్లి రైతు మహిపాల్ రెడ్డి దంపతులని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి సెక్రటేరియట్‌లో ముఖ్య మంత్రిని మహిపాల్ రెడ్డి దంపతులు కలిశారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాట పంటను…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE