పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేను ఢిల్లీలో ఉన్నాను. కానీ, నా మనసంతా మన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉంది

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మహబూబాబాద్ ,భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు చెందిన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చూడాలని దేశ రాజధాని నుండి ఆయా…

గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలతో చెరువులు అలుగు పోస్తున్నాయివాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయిప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండండిప్రజలకు సహాయక చర్యలు చేపట్టండిపెద్ద వంగర మండలం పోచంపల్లి ఘటనలో చనిపోయిన వారికి సంతాపంఏ సమస్య ఉన్నా, అధికారుల దృష్టికి, నా దృష్టికి తీసుకురండి సాక్షిత…

ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఘట్కేసర్ రైల్వే మంతేనా నిర్మాణ పనులు

సాక్షిత : ఘట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఘట్కేసర్ రైల్వే మంతేనా నిర్మాణ పనుల రిటెండరింగ్ ప్రక్రియలను పూర్తిచేసి నిర్మాణ పనుల బాధ్యతను…

భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరంలో ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలు

సాక్షిత : భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరంలో ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.…

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాభావ ప్రాంతాల పరిస్థితులను సమీక్షించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాభావ ప్రాంతాల పరిస్థితులను సమీక్షించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,చెరువులు, ట్రాఫిక్ రద్దీ… తదితర ప్రాంతాల ప్రజలకు సీపీ సూచనలు సాక్షిత :సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అడిషనల్ సీపీ…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

డివిజన్ లోని వరద ముంపు బస్తీ లలో పర్యటించిన కార్పొరేటర్…..

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, లలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వరద నీటితో ముంపుకి గురైన ప్రాంతాలను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా…

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కాలనీ లోని ఇండ్లు నీట మునగడంతో కాలనీలో పర్యటించి సహాయక చర్యలు చేయవలసిందిగా అధికారులను కోరిమరియుఎం.ఎన్.రెడ్డి నగర్ లో రోడ్డుపై…

మల్లంపేట్ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శామీర్పేట్ హన్మంత రావు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శామీర్పేట్ హన్మంత రావు తన పుట్టినరోజు సందర్బంగా ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ని మర్యాద…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ఎస్సై రాము

మనవపాడు:-గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మనవపాడు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ఇన్స్పెక్టర్ రాము సూచించారు. తన కార్యాలయం నుండి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాము మాట్లాడుతూ… వాగులు, వంకలు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండలాగా ఉన్నాయి.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE