చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడండి.. హరీష్‌ రావు ఘాటు వ్యాఖ్యలు

సిద్దిపేట:హరీష్‌ రావు వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం మరోసారి మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీష్‌ రావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా…

పేదల ఇళ్ల కూల్చివేతలు అడ్డుకున్న కౌన్సిలర్ చంద్రారెడ్డి

పేదల ఇళ్ల కూల్చివేతలు అడ్డుకున్న కౌన్సిలర్ చంద్రారెడ్డిరెవిన్యూ అధికారులపై ఆగ్రహం-సమస్యను ఎమ్మెల్యే’కు వివరించిన కౌన్సిలర్ ఎమ్మెల్యే చొరవతో కూల్చివేతలకు చెక్ ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి 59 జీ.వో కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు డిమాండ్ నోటీసులు అందజేసిన ఇప్పటివరకు రుసుము…

పలువురిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో మలిదశ ఉద్యమకారుడు గుండెబోయిన పర్వతాలు, వెలిమినేడు గ్రామంలో దేశ బోయిన మల్లమ్మ లు మరణించడంతో విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం నివాళులర్పించారు. ఈ…

మహిళలకు భరోసా ఉమెన్స్ హెల్ప్ డెస్క్: పోలీస్ కమిషనర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మహిళకు భరోసా కల్పించేందుకు ఉమెన్స్ హెల్ప్ డెస్క్ మరింత దోహదపడుతుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.అన్ని పోలీసు స్టేషన్లలో మహిళలు స్వేచ్చగా నిర్భయంగా స్నేహపూర్వకంగా చేరుకోగలిగేలా చేయడంపై దృష్టి పెట్టిన పోలీస్…

ధోబి గల్లీలో 9.20 లక్షల నిధులతో డ్రైనేజీ పైప్ లైన్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

బాగ్ అంబర్ పేట డివిజన్, ధోబి గల్లీలో 9 లక్షల 20 వేల రూపాయల నిధులతో నూతనంగా వేయనున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులకు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ శ్రీమతి పద్మావెంకట్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన…

గంగుల కమలాకర్ కు పరామర్శ

కరీంనగర్ టౌన్: మంత్రి గంగుల కమలాకర్‌ను ఆయన స్వ‌గృహంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్…

జాతీయ స్థాయి త్రో బాల్ పోటీలకు ఎంపికైన గ్రీన్ గ్రో విద్యార్థులు

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండల పరిధిలో ఉన్న గ్రీన్ గ్రో పాఠశాల విద్యార్థులు గంగపురం ప్రవీణ్ కుమార్ నేక్కంటి సాయి జశ్వాంతి ఈనెల 16న సంగారెడ్డి జిల్లా విక్టరీ మెమోరియల్ హై స్కూల్ కొత్తపేట లో 33 వ జాతీయ…

భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు…

భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు…అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు…రూ.25 కోట్లతో రోడ్డు వెడల్పు, రూ.2.88 కోట్లతో ఆర్సీసీ పైప్ లైన్ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి, ఎమ్మెల్యేలు…అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తున్న మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన…

కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన, ఏ పనికైనా చేసుకోగలుగుతాము.

కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన, ఏ పనికైనా చేసుకోగలుగుతాము.రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన, ఏ పనికైనా చేసుకోగలుగుతామని…

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలి.

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలి.అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌.మధుసూదన్‌సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలని అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి,…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE