చిందేపల్లి గ్రామస్థుల కోసం ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి

ఉమ్మడి చిత్తూరు జిల్లా కాళహస్తిఏర్పేడు మండలంచిందేపల్లి గ్రామం చిందేపల్లి గ్రామస్థుల కోసం ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జిశ్రీమతి వినుత కోటా కి,సంఘీభావం తెలిపి పరామర్శించినగంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్డాక్టర్ యుగంధర్ పొన్న చిత్తూరు జిల్లా…

విద్యార్థులు ఇరవై రెండు మంది ఒక ఆటోలో ఎక్కి బుర్లవారిపాలెం వెళుతున్నారు.

బాపట్ల జిల్లా…… బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం బైపాస్ లో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ పాఠశాలలో ఎనిమిది,తొమ్మిది తరగతుల విద్యార్థులు ఇరవై రెండు మంది ఒక ఆటోలో ఎక్కి బుర్లవారిపాలెం వెళుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఈ చిన్నారుల…

వైయస్సార్ ఆసరా మూడవ విడత సంబరాలు కార్యక్రమం

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైయస్సార్ ఆసరా మూడవ విడత సంబరాలు కార్యక్రమం , లింగసముద్రం మండలంలోని లింగసముద్రం mro వారి కార్యాలయం ప్రాంగణంలో *,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైయస్ఆర్ ఆసరా మూడవ విడత సంబరాలు…

తన్నీరు రాజేశ్వరి సోమరాజు పల్లి పంచాయతీ ఇంచార్జ్

ప్రకాశం జిల్లా తన్నీరు రాజేశ్వరి సోమరాజు పల్లి పంచాయతీ ఇంచార్జ్ధర్మ వ్యూహం సింగరాయకొండప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరే రంగ సాయి రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి పంచాయతీ ఇన్చార్జిగా…

ట్రాఫిక్ సిబ్బంది వారిని పిలిచి రోడ్ కు ఇరువైపులా నిలిపిన వాహనాలను క్లియర్ చేయించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలో ని సమత నగర్ మోర్ సూపర్ మార్కెట్ పక్కన లింక్ రోడ్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ప్రక్కకు జరిపి రోడ్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన…

హైదరాబాద్ లో మళ్లీ పోస్టర్ వార్.. ఈసారి మోదీవి

హైదరాబాద్ లో మళ్లీ పోస్టర్ వార్.. ఈసారి మోదీవి! ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ హైదరాబాద్ లో పోస్టర్లు… ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ ఎప్పుడు పూర్తి చేస్తారని నిలదీత దారి పొడవునా పిల్లర్లపై కనిపించిన పోస్టర్లు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య…

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వచ్చే ఎన్నికల్లో సీపీఐ బరిలో ఉంటుందన్న నారాయణ పొత్తు కుదిరితే తమకు సీట్లు కూడా కావాలని స్పష్టీకరణ సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం జగన్…

అన్నదాత సుఖీభవ 149వ రోజు అన్న క్యాంటీన్

బాపట్ల జిల్లా 149వ రోజు అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…

ప్రగతి యాత్ర’లో భాగంగా 33వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

ప్రగతి యాత్ర’లో భాగంగా 33వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…సుభాష్ నగర్ ఫేస్-1, భాగ్యలక్ష్మి కాలనీలలో పాదయాత్ర…రూ.13.20 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,…

జగద్గిరిగుట్ట బస్ డిపో వెంటనే ఏర్పాటు చేయాలి – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .

జగద్గిరిగుట్ట బస్ డిపో వెంటనే ఏర్పాటు చేయాలి – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ . సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: జగద్గిరిగుట్ట బస్టాండ్ ని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక బీజేపీ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE