SAKSHITHA NEWS

At the famous shrine Anjanna Kshetra in Kondagattu from today to Saturday

జగిత్యాల జిల్లా //

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో నేటి నుంచి శనివారం వరకు…

పెద్ద హనుమాన్‌ జయంతి ఉత్సవాలు జరగనుండగా… వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి..

ఎల్లుండి హనుమాన్‌ జయంతి కాగా స్వామి వారి సన్నిధిలో దీక్షా విరమణ చేసేందుకు దీక్షా పరులు కొండపైకి చేరుకుంటున్నారు..

ఉత్సవాల ప్రారంభం కాగా ఉదయమే స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు…

భద్రాద్రి రాముల వారి తరపున స్వామి వారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు..

అక్కడి అర్చకులకు ఘన స్వాగతం పలికారు…

ఉత్సవాల్లో కళాకారుల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి…

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

At the famous shrine Anjanna Kshetra in Kondagattu from today to Saturday

SAKSHITHA NEWS