జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు

గిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చతిస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షలకు పైగా దీక్షాపరులు…

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలోనూ సీతా రాముల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు..

జగిత్యాల జిల్లా : ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి సీతమ్మ… రామయ్యను ఊరేగింపు తీసుకువచ్చి కల్యాణం నిర్వహించారు. హనుమాన్‌ మాలదారులు వేడుకల్లో పాల్గొని కల్యాణం చూసి తరించి పోయారు.. అంజన్న క్షేత్రంలో రామనామ జపంతో మారు మ్రోగింది…

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్న మార్గమధ్యలో నోరులేని మూగజీవులకు అరటిపండ్లు వేస్తున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ రావు

Minister Harish Rao visited Kondagattu Anjanna కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ రావు సాక్షిత జగిత్యాల: భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్‌ రావు దర్శించుకున్నారు. ఉదయం వేకువజామున ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్‌ రావుకు అర్చకులు,…

You cannot copy content of this page