హైదరాబాద్.. ఈ రోజు బీ.అర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు & BRS పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తన కుమారుడు ఆత్రం వినోద్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప గుచ్చం అందించి మర్యాద పూర్వకంగా కలవడమైనది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆత్రం వినోద్ కుమార్ కు జన్మదిన శభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వాదించడమైనది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి & BRS పార్టీ జాతీయ అధ్యక్షులు కేసిఆర్ ని కలిసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…