జోగులాంబ గద్వాల జిల్లా
ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న. అడ్డాకుల అయ్యన్న
గుండెపోటు రావడంతో కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అయ్యన్న వివిధ పోలీస్ స్టేషన్ల లో చక్కటి ప్రతిభను మెరుగైన సేవలు కనబరిచి ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు.
ఇలాంటి మంచి మనిషిని మనమందరం కోల్పోవడం చాలా బాధాకరం అని తోటి ఉద్యోగస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వారు తెలిపారు…