ఏఎస్ఐ అయ్యన్న గుండెపోటుతో మృతి.

జోగులాంబ గద్వాల జిల్లాఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న. అడ్డాకుల అయ్యన్న గుండెపోటు రావడంతో కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయ్యన్న వివిధ పోలీస్ స్టేషన్ల లో చక్కటి ప్రతిభను…

You cannot copy content of this page