పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా..

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా..

SAKSHITHA NEWS

As part of the parliamentary election results..

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మాధవనేని రఘునందన్ రావు ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి .

ఈ కార్యక్రమం లో ప్రభాకర్ రెడ్డి, నర్సింహా రెడ్డి,నార్లకంటి పెంటయ్య,చక్రి,వెంకట్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, మానస్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2024 06 05 at 16.15.14

SAKSHITHA NEWS