కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అస్లామ్ ఖాన్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలియచేసి,యువజన కాంగ్రెస్ పటిష్ఠత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవేందర్ నగర్ అధ్యక్షులు షేక్ అఫ్జల్,కుత్బుల్లాపూర్ మైనారిటీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమిర్ అలీ,డా.అక్బర్,ఆజం,ఫారూక్ తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా
Related Posts
శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం
SAKSHITHA NEWS శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం లో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి ప్రారంభమై చింతల్ లో ఉన్న శ్రీ…
ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు
SAKSHITHA NEWS ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు మల్లన్న గిదేంది.. సర్వే నెంబర్ 166,167, సూరారం కుత్బుల్లాపూర్ మండలంలో CMR స్కూల్ ఆవరణంలో ప్రభుత్వ భూమి 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి…