మార్కాపురంలో పదో తరగతి పరీక్షల కేంద్రల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్య టిస్తున్నట్లు మార్కాపురం సిఐ భీమా నాయక్ ఎస్సై శశి కుమార్ రూరల్ ఎస్సై సుమన్ అన్నారు. పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులను తనిఖీ చేసి పరీక్షలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు – సీఐ బీమా నాయక్
Related Posts
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89)
SAKSHITHA NEWS హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89) గుండెపోటుతో కన్నుమూత 1989 నుండి 2005 వరకు 4 సార్లు హర్యానా సీఎంగా పనిచేసిన ఓం ప్రకాష్ చౌతాలా SAKSHITHA NEWS
హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం..
SAKSHITHA NEWS హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. హైదరాబాద్ – ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు తెలిపిన టీడీపీ నేత టీడీ జనార్దన్. కాగా…