అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.

SAKSHITHA NEWS

ఘనంగాభారతదేశ మొట్ట మొదటి ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు..

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు విస్మరించిన వైసిపి పార్టీ రాష్ట్ర ప్రభుత్వము.

పిసిసి డెలిగేట్ మెంబర్ శ్రీ పాచి పెంట చిన్న స్వామి.

అరకు నియోజకవర్గము

ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్ మరియు అరకు వేల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు భారత దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 134వ జన్మదిన వేడుకలు అరకు వేల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా శ్రీ పి చిన్న స్వామి స్వాతంత్రము వచ్చిన తర్వాత భారత దేశ ఆర్థిక పరిస్థితి అభివృద్ధి అంతా అంత మాత్రమే ఉన్న సమయంలో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టి ఎక్కించి పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టి దేశ ప్రజలకు ముందడుగు వేసి అనేక పరిశ్రమలు స్థాపించిన దేశ అభివృద్ధికి కృషిచేసిన ఏకైక మహానేత అదేవిధంగా బాల బాలికలు అంటే అపారమైన ఇష్టం కనుక పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినన్ని బాలల దినోత్సవముగా ప్రతి ఏటా నిర్వహిస్తారు ఈ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వము పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన అని విస్మరించడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు గొల్లూరి పద్మ అరకు వేల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పి గంగాధర్ ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్ రాం .కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్రమితుల పూజారి దామోదర్. కుమ్మిడిశెట్టి సుశీల. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 14 At 6.34.51 Pm

SAKSHITHA NEWS

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

complaints ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScomplaints ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి. సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్., కడప జూలై 8: జిల్లాలో బాధితులు పోలీసు శాఖకు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు…


SAKSHITHA NEWS

ysar ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు…

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSకడప జిల్లా..ఇడుపులపాయ.. ysar ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు… దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వైయస్సార్ ఘాటు వద్ద నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైయస్ విజయమ్మ, వైయస్ భారతి రెడ్డి,…


SAKSHITHA NEWS

You Missed

center కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

center కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

gachibowli గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ లో స్కిల్

gachibowli గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ లో స్కిల్

complaints ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి

complaints ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి

noble book నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి

noble book నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి

ysar ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు…

ysar ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు…

ap రైతన్నకి శుభవార్త.. రూ,.20,000?… ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

ap రైతన్నకి శుభవార్త.. రూ,.20,000?… ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

You cannot copy content of this page