అంగన్వాడి అనుబంధ పోషక ఆహార పంపిణీ…సబీహా గౌసుద్దీన్

Spread the love

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ లో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * అంగన్వాడి అనుబంధ పోషక ఆహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బాలింతలకు ప్రెగ్నెంట్ మహిళలకు మూడు సంవత్సరాలు ఆ పైబడిన పిల్లలకు అనుబంధ పోషకాహార విలువలు గురించి తెలుపుతూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ అనిత. అంగన్వాడీ టీచర్స్ సౌజన్య ,శారద, రజిత, రమా, అరుణ, సారిక, హేమలత, మాధవి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page