విఆర్వో దినా వలి ని అడ్డుకున్న మహిళా రైతు అనంత లక్ష్మీ

Spread the love

ప్రకాశం

యర్రగొండపాలెం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వో దినా వలి పై అనంత లక్ష్మీ అనే మహిళ రైతు ఆగ్రహం…

మా భూమిని మాకు తెలియకుండా రీ సర్వే చేసి మరొకరి పేరు మీద మార్చారని యర్రగొండపాలెం తహశీల్దార్ కార్యాలయంలో విఆర్వో దినా వలి ని అడ్డుకున్న మహిళా రైతు అనంత లక్ష్మీ.

రెవిన్యూ అధికారుల వల్లే మా అమ్మ చనిపోయిందని ఆగ్రహం

Related Posts

You cannot copy content of this page