బీఆర్ఎస్ కే తమ మద్దతు అని పేర్కొన్న వాకర్స్
అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ఎంసి హెచ్ ప్లేగ్రౌండ్ లో మరియు సిపిఎం లో గల వర్కర్స్ తో సమావేశం నిర్వహించారు.
సీఎం శ్రీ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమాభివృద్ధిని వారికి వివరించి, నవంబర్ 30 నాడు జరగబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి పెద్ద మెజారిటీ తో గెలిపించాలని ఎమ్మెల్యే వారిని కోరగా, తాము బంగారు తెలంగాణ సాధన కోసం,బీఆర్ఎస్ కే మద్దత్తు ఇస్తామని వాకర్స్ పేర్కొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.