పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ సమతా నగర్ పార్క్ లో వాకర్స్ విజ్ఞప్తి మేరకు వాకర్స్ తో కలిసి పార్క్ ను పరిశీలించడం జరిగిందని పార్క్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా కార్పొరేటర్…

అభివృద్ధి ప్రదాత నామకే మా ఓటు : వాకర్స్ అభిమానం

నామ నిధులతో గ్రౌండ్ లో వసతులునామకు కృతజ్ఞతలు తెలిపిన వాకర్స్పెవిలియన్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధి…

వాకర్స్ అసోసియేషన్ లో గుంటూరు ఎన్నికల ప్రచారం.

పెందుర్తి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఏపీ గిడ్డంగుల శాఖ మాజీ డైరెక్టర్ గుంటూరు వెంకట నరసింహారావు పెందుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 6…
Whatsapp Image 2023 11 03 At 11.59.20 Am

అంబర్ పేట ఎంసిహెచ్ ప్లేగ్రౌండ్ లో వాకర్స్ తో సమావేశం నిర్వహించిన అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ *

బీఆర్ఎస్ కే తమ మద్దతు అని పేర్కొన్న వాకర్స్అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ఎంసి హెచ్ ప్లేగ్రౌండ్ లో మరియు సిపిఎం లో గల వర్కర్స్ తో సమావేశం…

ఐడీపీఎల్ కాలనీ, మిలిటరీ గ్రౌండ్ లలో వాకర్స్ కు అనుమతిచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి

Request to MLA to work to allow walkers in IDPL colony and military grounds ఐడీపీఎల్ కాలనీ, మిలిటరీ గ్రౌండ్ లలో వాకర్స్ కు అనుమతిచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,…

You cannot copy content of this page