అంబేడ్కర్ 133వ జయంతి సందర్భంగా మార్కాపురం లో ర్యాలీ మరియు సభ

Spread the love

ప్రకాశం జిల్లా

జై భీమ్ ✊ ఈ నెల 14వ తేదీన ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మన మార్కాపురం లో జరుగు ర్యాలీ మరియు సభ నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంకు ప్రతి ఒక్కరు పాల్గొని ర్యాలీని మరియు సభను విజయవంతం చేయవలసిందిగా కొరడమైనది
ఇట్లు
జనుమల నాగయ్య & టీమ్
దళిత హక్కుల పరిరక్షణ సమితి మార్కాపురం డివిజన్ అధ్యక్షుడు మార్కాపురం (మం) ప్రకాశం జిల్లా 9014535040,9705525078.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page