ఆల్విన్ కాలనీ

ఆల్విన్ కాలనీ

SAKSHITHA NEWS

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ PJR నగర్ చౌరస్తాలో లో దసరా పర్వదినం ను పురస్కరించుకొని జరిగిన రావణ దహనం కార్యక్రమంలో స్థానిక గౌరవ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్

ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి,యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, రాజేష్, శివరాజు గౌడ్,పోశెట్టి గౌడ్ ,వాసుదేవరావు,మున్నా, అగ్ర వాసు, సాగర్ తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు మరియు డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS