శంకర్పల్లి మండల, మున్సిపాల్టీ ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నాయకులు చేవెళ్ల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ ను కోరారు. ఆయన నివాసంలో భీమ్ భరత్ ను నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వం నుండి రెండున్నర కోట్లు మంజూరు చేయించాలని వినతి పత్రం అందజేశారు. అందుకుగాను భీమ్ భరత్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఏజస్, ప్రశాంత్ కుమార్, బద్దం కృష్ణారెడ్డి, శ్రీకాంత్ ముదిరాజ్ ఉన్నారు.
శంకర్పల్లి మండల, మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి: కాంగ్రెస్ నాయకులు
Related Posts
తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
SAKSHITHA NEWS తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పిడిఎస్ అక్రమ రవాణా దారుడు నుంచి ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేయడంతో రెండు లక్షల తీసుకున్నారని ఆరోపణలపై తీసుకున్న ఏసీబీ అధికారులు SAKSHITHA NEWS
మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
SAKSHITHA NEWS మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..! ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరులు దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. దేవుళ్లు, సినీనటులు, జంతువులకు సంబంధించిన ఫొటోలను పెడుతుంటారు.…