సాక్షిత : మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి.పి.సబితా ఇంద్రారెడ్డి *
— వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ చెబుతుంది…రైతులు, ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి.
— రైతు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్, విద్యుత్ వైర్లు ముట్టుకోవద్దు..
— వర్షం పడడంతో చిన్న పిల్లలు సరదాగా అట ఆడడానికి బయటకు వెళ్తుంటారు, తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి
— చెరువులలో చేపలు పట్టే వారు జాగ్రత్తగా ఉండాలి
— వాహన దారులు వెళ్లే క్రమం లో స్లీప్ అయ్యే అవకాశము ఉంటుంది, కావున హెల్మెట్ తప్పకుండా ధరించాలి
అలాగే రోడ్ పై లోతట్టు వాటర్ ఉన్న దాటే క్రమం లో ఒక్కసారి ఓక కర్రతో లోతు చూసిన తర్వాతే వాహన దారులు వెళ్లాలి..
— ఉరుములు మెరుపులు వచ్చే క్రమం లో చెట్ల వద్ద రైతులు నిలుచోవద్దు,
— ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలి..
— ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలి.