AKR స్టడీ సర్కిల్ టెట్ స్టడీ మెటీరియల్ ను ఆవిష్కరించారు.

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాస ఆవరణలో, వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల AKR స్టడీ సర్కిల్ టెట్ స్టడీ మెటీరియల్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page