ఫిల్మ్ నగర్ లో ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీమతి దీపదాస్ మున్షీ నివాసంలో వారి సమక్షంలో, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి,మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,టిపిసిసి జెనరల్ సెక్రెటరీ నర్సారెడ్డి భూపతి రెడ్డి ,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల పావని జగన్ యాదవ్,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్,14వ డివిజన్ కార్పొరేటర్ కర్నేటి రాజేశ్వరీ వెంగయ్య చౌదరీ, సీనియర్ నాయకులు బాల వెంగయ్య చౌదరీ,NMC బిఆర్ఎస్ జెనరల్ సెక్రెటరీ నాగరాజ్ యాదవ్,ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేందర్ రెడ్డి వారి అనుచరులు,యువ నాయకులు.ఈ సందర్భంగా వారు సంతోషం వ్యక్తం చేస్తూ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్లు చిట్ల దివాకర్, సురేష్ రెడ్డి,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి,ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి,ఆవుల జగదీష్ యాదవ్,రమేష్ యాదవ్,సుదర్శన్ రెడ్డి, సుబ్బారెడ్డి,యువ కిరణ్,మధుసూదన్ రెడ్డి,సీనియర్ నాయకులు, యువ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,ఇతర ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఫిల్మ్ నగర్ లో ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీమతి దీపదాస్ మున్షీ నివాసం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…