అంగ రంగ వైభవంగా ఆదిత్యుని కళ్యాణం

Spread the love

అంగ రంగ వైభవంగా ఆదిత్యుని కళ్యాణం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు.జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని (మతత్రయ ఏకాదశి ) పురస్కరించుకొని స్వామి వారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు.ఉదయం కళ్యాణం ప్రాంభించారు. వేద మంత్రాలు, మంగళ నడుమ స్వామి వారి కళ్యాణం వాయిద్యాల నడుమ వైభవంగా జరిగిందని మరియు ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page