శ్రీశైలం- దోర్నాల ఘాట్ రోడ్డులో ప్రమాదం.భారీగా ట్రాఫిక్ జామ్

Spread the love

దోర్నాల మండలం తుమ్మల బైలు చెంచుగూడెం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో బస్సు,
టిప్పర్ ఢీకొన్న సంఘటనలో బస్సులో లోని పలువురు ప్రయాణికులకు గాయాలు…

రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం …
సుమారు 2 గంటల పాటు స్తంభించిన వాహన రాకపోకలు..

తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు…

Related Posts

You cannot copy content of this page