విదేశీ చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

విదేశీ చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

SAKSHITHA NEWS

A young man committed suicide by falling under a train without money to study abroad

విదేశీ చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

నల్లగొండలోని బతుకమ్మ చెరువు బాట సమీపంలో రైలుకు ఎదురుకు వెళ్లి యువకుడి ఆత్మహత్య

నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన కోరదల శివమణి(20) బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతుండగా రష్యాకు వెళ్లి నర్సింగ్ చదవాలని ప్రయత్నించాడు.

ఇందుకు మూడున్నర లక్షలు అవసరం కాగా తల్లిదండ్రులు అప్పు కోసం ప్రయత్నించగా అప్పు పుట్టలేదు. దీంతో మనస్థాపానికి గురై తండ్రికి ఫోన్ చేసి సూసైడ్ చేసుకున్న శివమణి.

WhatsApp Image 2024 06 08 at 14.22.43

SAKSHITHA NEWS