కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి యువకుడు ఆత్మహత్యయత్నం

కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి యువకుడు ఆత్మహత్యయత్నం

SAKSHITHA NEWS

A young man attempted suicide by jumping from a cable bridge

కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి యువకుడు ఆత్మహత్యయత్నం

కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి యువకుడు ఆత్మహత్యయత్నం
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన మాదాపూర్ పోలీసులు. మాదాపూర్ పర్వత్ నగర్ లో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న సాయి కిరణ్(23). ఆర్థిక ఇబ్బందులు తాళలేక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్యకు సాయి కిరణ్ ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు గమనించి యువకుడికి కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు యువకుడిని పోలీసులు అప్పగించారు.

WhatsApp Image 2024 06 25 at 12.49.01

SAKSHITHA NEWS