రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన గాంధీభవన్లో మహిళ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఐసిసి సెక్రెటరీ రోహిత్ చౌదరి గారు. మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ప్రీతం రోహిన్ రెడ్డి సింగపురం ఇందిరా గారు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమాంలో రాజీవ్ గాంధీ ఆన్లైన్ యూత్ క్విజ్ కాంపిటేషన్ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. మహిళలు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాలలో ముందు ఉండాలని రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొనే విద్యార్థిని విద్యార్థినీలకు 16 సంవత్సరాల వయసు నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఈ క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనే అర్హత ఉంటుందని సునీతా రావ్ వివరించారు.
119 నియోజకవర్గాలలో ఈ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుందని నియోజక వర్గానికి మహిళలకు ఒక ఎలక్ట్రిక్ స్కూటీ బహుమతిగా కాన్స్టెన్సీకి ఒక లాప్టాప్. స్మార్ట్ ఫోన్. ఒక టాబ్లెట్ ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. 60 ప్రశ్నలకు 60 సెకండ్లలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీ నాలెడ్జ్ ని పెంచుకునే అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది.7661899899 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు ఒక మెసేజ్ వస్తుంది అని తెలియజేయడం జరిగింది. యూత్ క్విజ్ కాంపిటీషన్లో ఎక్కువమంది మహిళలు పాల్గొని ఎక్కువ బహుమతులు సాధించాలని ప్రతి జిల్లాలో అవేర్నెస్ తీసుకురావాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ప్రెసిడెంట్లు నీలం పద్మ. సుజాత. సదాలక్ష్మి. దుర్గారాణి. మంజుల. ఆర్ లక్ష్మి కవిత జయమ్మ వసంత ఇందిరా సౌజన్య మాధవి భాగ్య అనురాధ సరళ ధనలక్ష్మి రాజేశ్వరి విజయలక్ష్మి రోహిణి దుర్గ శోభ. పార్వతమ్మ పుష్ప రెడ్డి విద్యా రెడ్డి సుభాషిని సంగీత లత జిలాని అమృత కృపరెడ్డి ఉమారాణి మొదలగురు పాల్గొన్నారు.