SAKSHITHA NEWS

నంద్యాల పట్టణంలో కత్తిపోట్ల కలకలం

నేషనల్ కాలేజ్ సమీపంలో ఇద్దరు యువకుల పై కత్తులతో దాడి

కరీముల్లా, సల్మాన్ అనే ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు

కరీముల్లా పరిస్థితి విషమం

మెరుగైన చికిత్సకు కర్నూలుకు తరలింపు

దాడికి పాతకక్షలే కారణంగా పోలీసుల అనుమానం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్న పోలీసులు…


SAKSHITHA NEWS