ఎల్ బీనగర్ నియోజకవర్గంలో గడ్డిఅన్నారం, కొత్తపేట, చైతన్యపురి డివిజన్ల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, హాజరైన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, పార్టీ సీనియర్ నేతలు, మహిళ, యువజన నేతలు, ఉద్యమకారులు.
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కామెంట్స్
నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మోసం బట్టబయలు అయ్యింది.కాంగ్రెస్ కు ప్రజలు పవర్ ఇస్తే..ప్రజలకు ఇవ్వాల్సిన పవర్ కట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్ ను అభివృద్ది చేసిన ఘనత కేసిఆర్ ది
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలబడుతుందిభవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే
నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి
మల్కాజిగిరి పార్లమెంటు రాజకీయ నిరుద్యోగులకు కేంద్రం కావొద్దురాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఇంటింటికీ ప్రచారం చేపట్టాలి.
ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా కామెంట్స్
మే 13న జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం
ముఖ్యంగా పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేసిన అభివృద్ధినీ ప్రజలకు వివరించాలి.సుదీర్ఘ కాలం ప్రజా సేవలో ఉండి, స్టానికుడైన రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందిరాగిడి లక్ష్మారెడ్డి కామెంట్స్
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయిహైదరాబాద్ నగరాన్ని కేసిఆర్ విశ్వనగరంగా అభివృద్ధి చేశారుకాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసాలు చెప్పి అధికారంలోకి వచ్చిందికాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు వారేంటి లేదు
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే మల్కాజిగిరి పార్లమెంట్ అభివృద్ధి జరుగదు
స్థానికంగా అంటూ ప్రజలకు అందుబాటులో ఉండే నన్ను మల్కాజిగిరి ఎంపీగా గెలిపించండి.