SAKSHITHA NEWS

ఫ్లాష్…ఫ్లాష్

ఉమ్మడి నెల్లూరు జిల్లా…

బద్దేవోలు సమీపంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

👉ద్విచక్ర వాహానం, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ ఘటన లో వ్యక్తి మృతి

మనుబోలు మండలం బద్దేవొలు సమీపం లో మొన్న ఘోర రోడ్డు ప్రమాదం మరువక ముందే ఈ రోజు మరో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి, ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…..


SAKSHITHA NEWS