SAKSHITHA NEWS

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం – తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు తొలగింపు – ఇటీవల టీటీడీ విధానాలపై విమర్శలు చేసిన రమణ దీక్షితులు – రమణ దీక్షితులుపై కేసుపెట్టిన టీటీడీ – ప్రస్తుతం రమణ దీక్షితులను పదవి నుంచి తొలగిస్తూ పాలకమండలి తీర్మానం


SAKSHITHA NEWS