ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన కలిసి భారీ సభ నిర్వహించనున్నట్లు టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నయుడు పేర్కొన్నారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ చరిత్రలోనే చరిత్రాత్మక ఘట్టానికి ఓ వేదిక అవుతుందన్నారు. ఆ సభలో సూపర్ సిక్స్ కు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన తెలిపారు.
17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ:అచ్చెన్న
Related Posts
విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !
SAKSHITHA NEWS విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ కార్యకలాపాలు సీఎం చంద్రబాబు తో గూగుల్ ప్రతినిధుల భేటీ గూగుల్ తో ఎంఓయూ చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం SAKSHITHA NEWS