సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : బుధవారం ఉదయం రాజమండ్రి (రావులపాలెం) నుండి హైదారాబాద్ వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ టిఎస్ 15 యుఎఫ్ 3797 గల వాహనం అదుపుతప్పి సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో డివైడర్ను ఢీ కొట్టి ఫల్టి కొట్టింది.
ఎదురుగా సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని తప్పించబోయి ఈ ప్రమాదానికి గురైనట్టు స్థానికులు తెలిపారు.
కారులో డ్రైవర్ నవీన్ కుమార్ సహా 5గురు ప్రయాణికులు ఉండగా నకిరేకల్ లో దిగవలసిన మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆటోలో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్దగల 365వ జాతీయ రహదారిపై కారు పల్టీ
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…