ఆలేరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

Spread the love

సాక్షిత: ఆలేరు లో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికల జోష్*
ఆలేరు నియోజకవర్గంలో బిఅరెస్ పార్టీ కి షాక్ మీద షాక్ తగులుతుంది.నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల అన్ని గ్రామాల నుండి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు జరిగాయి.యాదగిరిగుట్ట పట్టణంలో సీనియర్ బిఅరెస్ పార్టీ నాయకుడు ,PACS వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఆత్మకూరు మండలం పోతిరెడ్డిపల్లి,బొమ్మాలరామారం మండలం లక్ష్మీతాండ,చౌదరిపల్లి,మోటకొండూరు మండలంలోని,కొండాపూర్ గ్రామాల నుండి,గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామం,రాజపేట మండలం నమిలే, పాముకుంటా గ్రామాల నుండి సుమారు 2000మంది కాంగ్రెస్ లోకి చేరారు.ఈ ఎన్నికల్లో బీర్ల ఐలయ్య ని ఎమ్మెల్యే గెలిపించుకుంటామని తెలిపారు.

8597687a F35b 4e4c B5df 65a8a72a9baf 1

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page