SAKSHITHA NEWS

కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మార్తా రజనీ శ్రీనివాస్ నూతన గృహప్రవేశ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతం పూజా కార్యక్రమంలో పాల్గొని, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ‌..

కంచికచర్ల పట్టణంలోని కస్తూరి గార్డెన్స్ లో పి. శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..


SAKSHITHA NEWS