SAKSHITHA NEWS

పాలేరు నియోజకవర్గం ఏం. ఎల్. ఏ కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశానుసరం ఖమ్మం రూరల్ మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో రుణమాఫి సంబురాలు

మండలంలోని కొండాపురం గ్రామంలో జరిగిన ఈ సంబురాలకు ఆయా గ్రామాలకు చెందిన సాగు రైతులు, రైతు కూలీలతో కలిసి హాజరైన జెడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్ ఎంపీపీ బెల్లం ఉమా హాజరయ్యారు పంట పొలంలో నారు కట్ట లతో రైతులు కేసీఆర్ అక్ఙరాలు రాసి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వందలాదిగా తరలి వచ్చిన రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పంట పొలంలో పాలాభిషేకం చేశారు బీడు భూములు నెర్రెలు బారిన మా ఈ నేలలకు జవసత్వాలు తీసుకవచ్చిన మహా నాయకుడు మా పాలిట దేవుడు సిఎం కేసీఆర్ అని వారు పేర్కొన్నారు భూమి ఆకాశం రైతులు ఉన్నంత కాలం సీఎం కేసీఆర్ ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు


ఈ కార్యక్రమంలో రైతుబందు సమితి మండల అధ్యక్షుడు అక్కినపల్లి వెంకన్న సొసైటీ చైర్మన్ జర్పుల లక్ఙ్మణ్ నాయక్ స్థానిక సర్పంచ్ వి విజయలక్ష్మి పార్టి నాయకులు పేరం వెంకటేశ్వర్లు వెంపటి రవి బండి సతీష్ ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసిలు ఇతర ప్రజాప్రతినిధులు రైతుబందు సమితి బాద్యులు సాగు రైతులు రైతు కూలీలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS