సాక్షిత కనిగిరి : కనిగిరి నియోజకవర్గం పామూరు, పీసీ పల్లి, గ్రామాలలో కోరమాండల్ వారు ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య పాల్గొని మాట్లాడుతూ ఫసల్ బీమా యోజన ద్వారా రైతులు పంట నష్టపరిహారం పొందుతున్నారని, 2750 రూపాయల యూరియాని సబ్సిడీపై 250 రూపాయలకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు అందజేస్తుందని కొండిశెట్టి తెలిపారు. నేటి నుండి మండలాల్లోని రైతు సమృద్ధి కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం వలన రైతులు పొందుతున్న అనేక రాయితీలు, పనిముట్లు, ట్రాక్టర్లు వంటివి సబ్సిడీ ద్వారా రైతులు పొందుతున్నారని, కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం 75% కు పెంచిందని ,దేశానికి రైతే ఆధారంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని కొండిశెట్టి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాజం చిన్న సుబ్బయ్య, కోరమాండాల్ ప్రతినిధులు పి వీరాంజనేయులు, అమీర్, వ్యవసాయ అధికారి వెంకటస్వామి, ఎరువుల డీలర్ బైసాని శ్రీను రైతు
ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం రైతులకు వరం……… కొండిశెట్టి వెంకట రమణయ్య,,,,,,
Related Posts
*జేపీసీ కమిటీలో సభ్యులుగా ఎంపికైన
SAKSHITHA NEWS జేపీసీ కమిటీలో సభ్యులుగా ఎంపికైన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కి అభినందనలు** మచిలీపట్నం ఎంపీ . వల్లభనేని బాలశౌరి ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా నియమించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అరుదైన అవకాశం…
హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ఫెయిర్ హెచ్‌బీఎఫ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్టేడియంలో జనవరి 29వ తేదీ వరకు హెచ్‌బీఎఫ్ కొనసాగనుంది. 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను…