మణిపూర్ లో మహిళా లపై దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో జాతీయ రహదారి పై ధర్నా రాస్తారోకో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్దం
మణిపూర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి
నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలి
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో మణిపూర్ లో మహిళల పై అక్కడి ప్రజల పై చేస్తున్న దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి ఆధ్వర్యములో జాతీయ రహదారి పై ధర్నా రాస్తారోకో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం
ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ దేశం లో రాష్ట్రం లో మహిళా పై పేద ప్రజల పై నిత్యం ఏదో విధంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి దీనికి నిదర్శనమే మణిపూర్ లో మహిళా లపై జరుగుతున్న దాడులు ప్రజల పై దాడులు
అధాని ఆస్తులు పెంచడం కోసం మణిపూర్ లో 53 వేల ఎకరాల్లో మైనింగ్ కోసం అక్కడి ప్రజల పై మహిళల పై విచక్షణ రహితంగా కొడుతూ మహిళా లను నగ్నంగా ఊరేగిస్తు కొడుతూ చంపుతున్నారు ఇలాంటి ఘటన జరుగుతున్న నరేంద్ర మోడీ గారు స్పందించక పోవడం భాదకరం ఈ ఘటనకు నరేంద్ర మోడీ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి మణిపూర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీతక్క గారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయుభ్ ఖాన్,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్స వడ్ల వెంకన్న, బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,పాలడుగు వెంకట కృష్ణ,ఎండీ అఫ్సర్ పాషా, వజ్జ సారయ్య,మండల ఇంఛార్జి కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులునల్లేల భరత్ కుమార్,సుంకర బోయిన మొగిలి,బండి శ్రీనివాస్
ఎంపీపీ విజయ రూపు సింగ్,జెడ్పీటీసీ పూల్సం పుష్ప లత శ్రీనివాస్,ములుగు పట్టణ
అధ్యక్షులు చింత నిప్పుల భిక్ష పతి,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి, తో పాటు అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు ఎంపీటీసీ లు సర్పంచులు,వైస్ చైర్మన్ లు ఉప సర్పంచులు సహకార సంఘం డైరెక్టర్ లు జిల్లా మండల సీనియర్ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.