పాకాల కొత్త గూడ రోడ్డు పనులకు నిధులు మంజూరు జరిగిన ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు
గుంతలమయమైన పాకాల కొత్త గూడ రోడ్డు, అవస్థలు పడుతున్నా ప్రయాణికులు
*సాక్షిత ; కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం లో భాగంగా పాకాల కొత్త గూడ రోడ్డు గుంతలను పూడ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *
ములుగు నియోజక వర్గం లోని పాకాల కొత్త గూడ రోడ్డు ను పరిశీలించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి గుంతలను పూడ్చిన
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ములుగు నియోజక వర్గం వెనుకబడిన ప్రాంతం ముఖ్యంగా కొత్త గూడ గంగారాం మండలాలు ఈ మండలాలకు రోడ్లు మంజూరు జరిగినప్పటికీ ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వక టెండర్ పూర్తి చేసుకొని మధ్యలోనే పనులు అగుతున్న పరిస్థితి రోడ్లు అధ్వానంగా తయారు కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు కనీస బస్ సౌకర్యం లేని గ్రామాలు అనేకం ఉన్నాయని
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదిన్నర సంవత్సరాలు గడుస్తున్నా రోడ్ల దుస్థితి ఏ మాత్రం మారడం లేదుని రోడ్ల మరమ్మత్తుల కోసం నూతన రోడ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తో కొట్లాడి నిధులు మంజూరు చేపిస్తున్న ఫారెస్ట్ అధికారులు అనుమతులు లేవని అడ్డుపడుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరువ తీసుకొని వెనుకబడిన కొత్త గూడ గంగారాం మండలాల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా, మండల నాయకులు ఎంపీపీ, జెడ్పీటీసీ
ఎంపీటీసీ,సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
అభివృద్ధిని అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులు
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…