కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ బస్తీలో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, లైబ్రరీ ఏర్పాటు, హై స్కూల్ నిర్మాణంకు కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి మరియు భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొండల శ్రీనాథ్ రావు, జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ సత్యం, కార్యవర్గ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Related Posts
Spread the love అకాల వర్షంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి -సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం నగరంలో డయాగ్నస్టిక్ కేంద్రాలు నిలువు దోపిడీకి అడ్డాలుగా మారాయని ఆసుపత్రి వర్గాలు ల్యాబ్ యజమానులు…
Spread the love బాదావత్ సొకు కూ ఘనంగా నివాళులు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ( ఆసిఫాబాద్ ) శంకర్ నాయక్ మాతృమూర్తి బాదావత్ సొకు పెద్దకర్మ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం లచ్య…
Spread the love మల్కాజిగిరి నియోజకవర్గం మిర్జాల్ గూడ కి చెందిన కిషోర్ చారి, గతంలో రెండు కిడ్నీలు పాడవడంతో, గత సంవత్సరం జీవన్ దారా ద్వారా ప్రభుత్వ సహకారంతో ఒక కిడ్నీను అమర్చుకోవడం జరిగింది. ఒక కిడ్నీ అమర్చాక కూడా…
Spread the love శేషగిరిరావు మృతి పార్టీకి తీరని లోటు : నామ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం జిల్లా బి.ఆర్. ఎస్. పార్టీ సీనియర్ నాయకులు, తల్లాడ మండల తొలి ఎంపీపి, ఖమ్మం జిల్లా మాజీ డీసిఎంఎస్…
Spread the love మీడియా సమావేశం ప్రధాన అంశాలు..సీఎం సొంత నియోజకవర్గం అచ్చంపేటలోని బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అచ్చంపేట పట్టణ 2వ వార్డ్ కౌన్సిలర్ నిర్మల w/0 బాలరాజు పై మరియు వారి ఇంటి కుటుంబ సభ్యులపై దాడి…
Spread the love నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై పార్టీ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్……………………………………………………సాక్షిత : ఈ సమావేశానికి హాజరైన నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల మాజీ మంత్రులు,…
Spread the love పార్లమెంట్ ఎన్నికలు తక్కువ మెజారిటీ రావడానికి కారణం ఈ దొంగలే గ్రామంలో పని సరిగా చయారు కానీ నాయకుల ఇంటి దగ్గర కుర్చీలో కూర్చొని పని చేస్తున్నట్లు నటిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వుంటారు జండా మోసిన…
Spread the love పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు.. సాక్షిత : మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్- కవిత దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివాహ…
Spread the love హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ రోడ్ నంబర్ 2, 3, 4, 5, లలో చేపట్టనున్న యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్…
Spread the love మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి మొన్న జరిగిన ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియాజకవర్గం లో బూత్ల వారీగా వోటింగ్ శాతం, వివిధ అంశాలపై చర్చించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ…