రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మహమ్మద్ రెహమాన్ అన్సారీ యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు , పెన్నులు పంపిణీ,,,,,,
కరీంనగర్ జిల్లా చల్లూరు గ్రామంలో జెడ్, పి, ఎస్, ఎస్ పాఠశాలలో
బావి భారత ప్రధాని , త్యాగాలకు నిలయమైనటువంటి కుటుంబం నుండి వచ్చిన మహోన్నత వ్యక్తి , భారత్ జూడో యాత్ర తో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు నడిచి దేశానికి ఆదర్శవంతమైన నేత గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని వీణవంక మండల చల్లూరు ప్రభుత్వ పాఠశాలలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మాన నాయకుని జన్మ దినోత్సవం యావత్ దేశం కన్నుల పండుగ రోజుగా భావిస్తు , 120 మంది విద్యార్థులకు పుస్తకాలు , పెన్నులు పంపిణీ చేసి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలలో విద్యారథులందరితో తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో
హుజూరబాద్ నియోజకవర్గ #యూత్కాంగ్రెస్ ఉపాదక్షుడు #సజ్జుధ్మహమ్మద్, మోసిన్, యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కో – ఆర్డినేటర్ అబ్దుల్ రహమాన్ అన్సారీ , కుమార్ గౌడ్ , అజాజ్ , నేహాల్ , విద్యార్థిని విద్యార్థులు , అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.