SAKSHITHA NEWS

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో

రాజకీయాల్లో ఆదర్శనీయులు,ఉమ్మడి ఏపి కు 3 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన గొప్ప నాయకుడు చంద్రబాబు ..
వైసీపీ పాలనలో 20 ఏండ్లు వెనక్కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు గారి అవసరం ఎంతైనా వుంది‌..మళ్లీ చంద్ర బాబు ముఖ్యమంత్రిని చేద్దాం..బాగుపడదాం – గాలి భాను ప్రకాష్ చంద్ర బాబు నాయుడు జన్మ దిన శుభాకాంక్షలు సందర్బంగా తెలియజేశారు.


SAKSHITHA NEWS