గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

SAKSHITHA NEWS

ఉలవపాడు మండలం రామాయపట్నం సచివాలయం పరిధిలోని నిమ్మచెట్టు దిబ్బ కాలనీ లో
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డి మరియు ఉలవపాడు మండల అధికారులు. గ్రామ సచివాలయ సిబ్బంది. వైఎస్సార్సీపీ ఉలవపాడు మండల ఎంపీపీ. వాయల మస్తానమ్మ , వైఎస్ ఎంపీపీ .సయ్యద్ ఫజల్, జడ్పిటిసి. అరుణమ్మ,సర్పంచ్ రాసాని గోవింద్,ఎంపీటీసీ. ఉలవపాడు మండల jcs కన్వీనర్ వెలిచెర్ల ధనకోటి, వెలిచర్ల చంద్రశేఖర్, వీరేపల్లి మాజీ సర్పంచ్ నన్నమ్ పోతురాజు, ఉలవపాడు మండల కోఆప్షన్ సభ్యులు ఖాదర్ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ , నాయకులు.కార్యకర్తలు


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page