SAKSHITHA NEWS

సాక్షిత : అక్రమ ఇసుక రవాణా చేసే టాక్టర్ల ముందు బైక్. కార్లలలో తిరుగుతూనిఘకల్వకుర్తి పట్టణంలో ఉన్న కెమెరాలకు గంతలు* అక్రమ ఇసుక రవాణా తెరపై కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు? అధికారుల పేర్లు? నిజంగా అలాంటి వ్యక్తులు అక్రమ ఇసుక రవాణా చేసే వీళ్లకు సహకరిస్తున్నారా?

ఆ మాజీ నక్సలైట్ కనుసైగల్లో 20 ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ఉన్నతాధికారి సహాయ సహకారాలుఅందిస్తున్నాడని సమాచారం

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని గుండురు గ్రామంలోని దుందిబి వాగులో దొంగతనంగా అక్రమ ఇస్తా రవాణా కొల్లగొడుతున్నమాజీ నక్సలైట్ భగవంతు కనసగల్లో ప్రభుత్వ అధికారుల అండదండలతో జోరుగా అక్రమ ఇసుక రవాణా

రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు గుండురు గ్రామం నుండి కల్వకుర్తికిఅక్రమఇసుకరవాణాతెరపై కొందరు ప్రముఖుల రాజకీయ నాయకుల పేర్లుఅధికారుల పేర్లు నిజంగా అలాంటి వ్యక్తులు వీళ్లకు సహకరిస్తున్నార? అధికారులకు చెమటలు పట్టిస్తున్న మాజీ నక్సలైట్నా అక్రమ ఇసుక రవాణా చేసే టీం భాషమోని గోపాల్. భాషమోని జానీ. పోతుగంటి శివశంకర్. పోతుగంటి నాగేష్. పోతుగంటి నవీన్. వీళ్ళ జోలికి వస్తే అధికారి అయినా రాజకీయ నాయకుడైన వాళ్ల సంగతి అంతే అంటున్నాడు* ***ఇంకా కల్వకుర్తి 100 డయల్ విషయానికొస్తే ఐదు.పది. సార్లు కాల్ చేసిన అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని సమాచారం ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే 100 డయల్ కు సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరు ఫోన్ నెంబర్ అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులకు ఇచ్చేస్తున్నారని అలా ఇవ్వడం వల్ల 100 డయల్ పై నమ్మకం పోయిందని గుండురు గ్రామస్తులు అంటున్నారు. కొందరు రాజకీయ నాయకుల పేర్లు వాడుకుంటూ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని కొందరు కల్వకుర్తి ప్రభుత్వ అధికారుల పేర్లు చెప్పుకుంటూ అక్రమ రవాణా చేస్తున్నారని ఇంత జరుగుతున్నా అక్రమ ఇసుకకు సంబంధించిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం వల్ల అధికారులపై పలు అనుమానాలు వస్తున్నాయని. ఆ అనుమాలను నిజం చేస్తూ అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులు దర్జాగా కాలర్ ఎగరేస్తూ మేము అధికారులను కొనేశాం మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అంటూ రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కల్వకుర్తి పట్టణంలోని కెమెరాల సాక్షిగా విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. వీరి వెనుక అధికారుల హస్తం ఉందా లేక రాజకీయ నాయకుల హస్తం ఉందా జిల్లా కలెక్టర్ దృష్టిసరించి.నిఘా పెట్టి అక్రమ ఇసుకకు సహకరించే వ్యక్తులపై. అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులకు సమాచారం ఇస్తున్న 100 డయల్ కు ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.


SAKSHITHA NEWS